మద్దూర్ లో అరుణ ఎన్నికల ప్రచారం

మద్దూర్ లో అరుణ ఎన్నికల ప్రచారం

కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో బీజేపీ ఆభ్యర్థి అరుణ ఎన్నికల ప్రచారం మద్దూర్ లోని రామాలయం, హనుమాన్ దేవాలయంలో అరుణమ్మ ప్రత్యేక పూజలు స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ కమలం గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించిన అరుణ