గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వం
గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వంలో చలనం ఉండదా……………………. మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి. ఆసుపత్రిలో 30కి పైగా విద్యార్థులు చేరారని ఇందుకు ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే సమస్యలకు కారణం అని ఆయన అన్నారు. ఏడాది కావస్తున్నా విద్యా శాఖ, హోంశాఖ, మున్సిపల్…