అయ్యప్ప దర్శనానికి బయలెల్లిన అయ్యప్ప మాలధారులు
అయ్యప్ప దర్శనానికి బయలెల్లిన అయ్యప్ప మాలధారులు.. సూర్యాపేట జిల్లా చిలుకూరుమండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేడు అయ్యప్ప మాల ధారణ స్వాములు ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి బయలుదేరారు ఈ సందర్భంగా గురుస్వాములు కాసాని అంజయ్య, బాలేబోయిన గోపయ్య, కైలాసపు…