ఈదురుగాలులకు ద్వంసమైన రైస్ మిల్లును పరిశీలించిన.

ఈదురుగాలులకు ద్వంసమైన రైస్ మిల్లును పరిశీలించిన.

Inspected the rice mill damaged by the storm. ఈదురుగాలులకు ద్వంసమైన రైస్ మిల్లును పరిశీలించిన… గద్వాల మండలం గోనుపాడు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఇమాన్ రైస్ మిల్లు గత రెండు మూడు రోజుల నుండి ఈదురుగాలులు బారీగా రావడంతో ధ్వంసమై విషయం తెలుసుకున్న జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ… మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ తో కలిసి పరిశీలించారు…అలాగే మనుషులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదని అడిగి తెలుసుకున్నారు…మిల్లు…