యాదాద్రి పవర్ ప్లాంటును జాతికి అంకితమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి పవర్ ప్లాంటును జాతికి అంకితమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా: తెలంగాణ సిగలో మరో మణిహారం చేరింది విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలవనుంది, రాష్ట్ర విద్యుత్ అవస రాలను తీర్చేందుకు యాదాద్రి…

యాదాద్రి జిల్లాలో చెరువులోకి దూసుకెళ్లిన కారు: ఐదుగురు యువకులు జల సమాధి

యాదాద్రి జిల్లాలో చెరువులోకి దూసుకెళ్లిన కారు: ఐదుగురు యువకులు జల సమాధి యాదగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది,అతివేగం, పొగ మంచు ఐదుగురు యువకుల ప్రాణాలను మింగేసింది. భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద…

యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట

యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని తన పుట్టినరోజు సందర్భంగా అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఆదివారం ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)…

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈసీ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘పర్యావరణ సాధికార కమిటీ (ఈఏసీ)’ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు…

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు

యాదగిరిగుట్ట: దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి జిల్లా కలెక్టర్‌, డీసీపీ, ఆలయ ఈవోను ఆటో ఎక్కించుకొని…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు యాదాద్రి జిల్లా జనవరి 13తెలంగాణ రాష్ట్రంలోప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రసా దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్ రావు వెల్లడించారు. శనివారం…

You cannot copy content of this page