రాజీనామాలేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

రాజీనామాలేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఎన్నికల నేప థ్యంలో రాజకీయనాయకు ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది,తాజాగా ఈరోజు రాజీనామా లేఖతో హైదరాబాద్ అసెంబ్లీ సమీ పంలోని గన్‌పార్కుకు వెళ్లా రు. మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి సవాలు స్వీక రించి గన్ పార్క్ వద్దకు వచ్చానని తెలిపారు. రేవంత్ రెడ్డి దేవుళ్లను వదలకుండా ప్రమాణాలు చేస్తున్నారని అన్నారు.తన రాజీనామా పత్రం రెడీగా ఉందని చెప్పారు. ఆగస్టు 15 లోపు ఏకకా లంలో రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు…