రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పర్యటన
న్యూ ఢిల్లీ :లోక్‌సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించ నున్నారు. భూమా అతిథి గృహంలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలా గే, నియోజకవర్గ ప్రజలతో, కార్మికులతో సమావేశమై…