పార్లమెంటు ఘటనలో రాహుల్ గాంధీపై కేసు నమోదు

పార్లమెంటు ఘటనలో రాహుల్ గాంధీపై కేసు నమోదు పార్లమెంట్ ప్రాంగణంలో ఎన్డీఏ, ఇండియా కూటమి నేతల మధ్య తోపులాట తమ పార్టీ ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీయే బాధ్యుడంటూ పోలీసులకు బీజేపీ ఎంపీల ఫిర్యాదు పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లో…

రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను మోసం చేస్తున్నారా…

రాహుల్ గాంధీపై కేసు నమోదు

రాహుల్ గాంధీపై కేసు నమోదు పార్లమెంట్ తోపులాట ఘటనలో బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు.. రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు

రాహుల్ గాంధీ గారూ, ప్రేమను పంచడం అంటే ఇదేనా

రాహుల్ గాంధీ , ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్ హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చుతున్నారంటూ ఆగ్రహం మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా? అని ప్రశ్న పేదలకు…

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయిన తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను రాహుల్…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీ

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాహుల్ గాంధీకి బీసీలమంతా రుణపడి ఉంటాం…సమగ్ర కుల సర్వే తో బీసీలకు పెరుగనున్న రాజకీయ ప్రాతినిధ్యం..నీలం మధు ముదిరాజ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చి…

కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో రాహుల్ గాంధీ కి ఘనంగా స్వాగతం పలికిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనను అభినందిస్తూ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల మేధావులతో బోయిన్పల్లి లోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్…

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్ గాంధీ రావాలి : కేటీఆర్

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్ గాంధీ రావాలి : కేటీఆర్ హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు. అధికారం కోసం…

రాహుల్‌ హైదరాబాద్ పర్యటన..

రాహుల్‌ హైదరాబాద్ పర్యటన.. సాయంత్రం 4:45 గంటలకు బేగంపేట చేరుకోనున్న రాహుల్.. రోడ్డు మార్గంలో బేగంపేట నుంచి బోయిన్‌పల్లికి రానున్న రాహుల్.. సాయంత్రం 5:30 గంటలకు ఐడియాలజీ సెంటర్‌లో రాహుల్ సమావేశం.. సమగ్ర కులగణనపై అభిప్రాయాలు తీసుకోనున్న రాహుల్‌.. రాత్రి 7:10…

BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్

BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే సైనికులు…

రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పర్యటన

న్యూ ఢిల్లీ :లోక్‌సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించ నున్నారు. భూమా అతిథి గృహంలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అలా గే, నియోజకవర్గ ప్రజలతో, కార్మికులతో సమావేశమై…

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మణిపూర్‌లో పర్యటించనున్నారు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు మణిపూర్‌లో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్‌ల ద్వారా ఫోటోగ్రఫీని నిషేధించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. జిరిబామ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదివారం జారీ…

తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..

తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారం ఎత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంట్…

నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్

నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్లోక్‌సభలో తన ప్రసంగంలోని కొన్ని అశాలను స్పీకర్ తొలగించడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ’మోడీ ఆయన ప్రపంచంలో సత్యాన్ని తుడిచివేయవచ్చు. కానీ రియాలిటీలో సాధ్యం కాదు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. నిజమే మాట్లాడాను.…

బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్

We will fight as a strong opposition: Rahul బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్ బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్పార్లమెంటులో బలమైన ప్రతిపక్షంగా పోరాడుతామని, జవాబుదారీతనం లేని BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…

ఘనంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Happy birthday to future Prime Minister of India Rahul Gandhi ఘనంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు||ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి…

రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజు

Rahul Gandhi’s 54th birthday రాహుల్ గాంధీ 54వ పుట్టిన రోజురాహుల్ గాంధీ.. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు. మ‌న దేశ మొట్ట మొద‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూకి ముని మ‌న‌వ‌డు. ఇందిరా గాంధీకి మ‌న‌వ‌డు. భార‌త…

రాహుల్ గాంధీ ప్రజల మనిషి..

Rahul Gandhi is a man of the people.. రాహుల్ గాంధీ ప్రజల మనిషి..నిరంతరం ప్రజల పక్షాన ఆయన పోరాటం…మంత్రి కొండా సురేఖ…రాహుల్ నాయకత్వంలోనే ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు: నీలం మధు…పటాన్ చెరు లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన…

రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్

Speaker accepted Rahul’s resignation రాహుల్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బులిటెన్ విడుదల చేసింది. రాహుల్ వయనాడ్, రాయ్‌బరేలీ స్థానాల నుంచి…

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను కలిసిన రేవంత్ రెడ్డి..

Revanth Reddy met Congress leaders Rahul Gandhi and Priyanka Gandhi. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ లను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

అగ్నివీర్‌పై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మిగిలిన సీట్లలో తాము…

నర్సాపూర్ రాహుల్ గాంధీ జన జాతర సభ.

నర్సాపూర్ రాహుల్ గాంధీ జన జాతర సభ.▫️హాజరైన బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అంతిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ…

రాహుల్ గాందీ నీ ప్రధాని నీ చేద్దాం

గజ్వేల్ లో నీలం మధు కు ఇరవై ఐదు వేల మెజారిటీ ఇద్దం … గజ్వేల్ లో కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ కి ఇరవై ఐదు వేల మెజారిటీ రావాలి గజ్వెల్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం నిర్వహించిన రోడ్ షో…

జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు

జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోంది.. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని.. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారు.. బీజేపీకి వేసే ప్రతీ ఓటు.. రిజర్వేషన్లు రద్దుకు తోడ్పాటు..…

“ఇండియా”కూటమి వస్తే.. మోదీ అవినీతి పాఠశాలకు లాక్: రాహుల్ గాంధీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు.. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’…

సంఘ వ్యతిరేకులతో రాహుల్ ఒప్పందాలు చేస్తున్నారంటున్న మోదీ

కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా నిషేధించబడిన ఓ సంస్థ రాజకీయ విభాగంతో రాహుల్ ‘రహస్య ఒప్పందం’ కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో తన కుటుంబానికి మద్దతుగా…

‘x’ లో రాహుల్ గాంధీ ట్వీట్

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా? దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30…

39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర…

39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర… ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది…

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం

గువహటి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఆయన సారథ్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ గత నెల గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.…

You cannot copy content of this page