మధిరలో 2 కోర్టు కాంప్లెక్స్ లు, రికార్డ్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ
మధిరలో 2 కోర్టు కాంప్లెక్స్ లు, రికార్డ్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి పి. శ్రీ సుధ ఉమ్మడి ఖమ్మం మధిర లో రూ. 24 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 2 కోర్టు…