జన్వాడలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ
జన్వాడలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీ ఘటనపై మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మీ బామ్మర్ది ఫామ్ హౌస్లో దొరికిన డ్రగ్స్, లిక్కర్,…