కొడంగల్ లో త్వరలో మెగా వంటశాల
కొడంగల్ లో త్వరలో మెగా వంటశాల మహబూబ్ నగర్ జిల్లాకొడంగల్ నియోజకవర్గం లోని హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్…