అమిత్ షా వ్యాఖ్యలపై తమిళ నటుడు విజయ్ విమర్శ.
అమిత్ షా వ్యాఖ్యలపై తమిళ నటుడు విజయ్ విమర్శ.. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే గిట్టదంటూ ట్వీట్! ఇటీవల అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే ఫ్యాషన్ ఇప్పుడు…