భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు విమర్శించారు
నల్గొండ : భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో భారాస సభ నేపథ్యంలో క్లాక్‌టవర్ సెంటర్ వద్ద అధికార పార్టీ నాయకులు వినూత్న నిరసన…