వెల్గటూర్ మండలం చెగ్యం గ్రామ మాజీ సర్పంచ్
వెల్గటూర్ మండలం చెగ్యం గ్రామ మాజీ సర్పంచ్ చెన్న పున్నం చెన్న మల్లయ్య తండ్రి వీరయ్య ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రోజున పున్నం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.…