అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని వేధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్
అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని వేధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – ABVP అఖిల భారతీయ విద్యార్ధి పరిషద్ మేడ్చల్, కొంపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉన్న ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో అయ్యప్ప స్వామి…