మహాశివరాత్రి పర్వదినం ముస్తాబైన వేములవాడ రాజన్న
వేములవాడ: మార్చి 07మహాశివరాత్రి వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. నేటి నుంచి మూడురోజుల పాటు జాతర మహోత్సవాలు జరగనున్నాయి. నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించ నున్నారు.…