డివైడర్ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం
Gadwal: డివైడర్ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డుడివైడర్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. దాంతో.. వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన గద్వాల…