మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు
హైదరాబాద్: అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత కోసం నిర్వహించే డ్యూలింగ్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హయత్‌నగర్‌లోని వెంకటేశ్వర లాడ్జిలో గది అద్దెకు తీసుకుని మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అమెరికా,…