శంకర్‌పల్లిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
శంకర్‌పల్లిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు శంకర్పల్లి : శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఆదివారం డియంఆర్ గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో సత్యనిష్ట నెలకొనాలని సత్యనారాయణ…