Tag: శివ

శంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి అనుబంధ గ్రామమైన కొజ్జగూడెంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో శివ యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి…

కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ళ. శివయ్య నామినేషన్ వేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు నియోజకవర్గ జై భీమ్ రావ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం ఎంతో అటహాసంగా మొదటిగా ప్రార్థన మందిరంలో పార్టీ అభ్యర్థి ఆళ్ళ.శివయ్య పాస్టర్లతో ప్రార్థన చేయించుకుని తదుపరి కోవూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా:బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాల వేసి జై భీమ్ అంటూ అంబేద్కర్ ఆశీర్వాదంతో…

కేసులో కీలకంగా మారిన కస్టడీ కన్ఫేషన్‌ స్టేట్‌మెంట్‌. కస్టడీ కన్ఫేషన్‌లో ఒక ఐఏఎస్‌ అధికారి పేరు ప్రస్తావన. పలువురి ఒత్తిడి మేరకు అక్రమాలు, ఆస్తులు అంటూ శివ బాలకృష్ణ స్టేట్‌మెంట్. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఏసీబీ. శివ బాలకృష్ణతో పాటు ఇతర అధికారుల పాత్రపై ఆరా.. శివ బాలకృష్ణ బినామీలపై కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు. ఇప్పటికే బాలకృష్ణ సోదరుడు నవీన్ ను అరెస్టు చేశారు. నిందితుడి పేరు మీదగా సుమారు 250…

కర్ణాటకలోని రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి. విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవి & అవి ఇప్పుడు ASI ఆధీనంలో ఉన్నాయి మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శత్రువుల నుంచి కాపాడేందుకు ఈ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా నదిలో ముంచి ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారుడు పద్మజా దేశాయ్ తెలిపారు. రాయచూర్ 163 యుద్ధాలకు సాక్ష్యంగా ఉందని ఆమె అన్నారు.