వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి

Spread the love

కర్ణాటకలోని రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి.

విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవి & అవి ఇప్పుడు ASI ఆధీనంలో ఉన్నాయి

మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శత్రువుల నుంచి కాపాడేందుకు ఈ విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా నదిలో ముంచి ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారుడు పద్మజా దేశాయ్ తెలిపారు.

రాయచూర్ 163 యుద్ధాలకు సాక్ష్యంగా ఉందని ఆమె అన్నారు.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page