జన సందోహంలో వేములవాడ దేవస్థానం
జన సందోహంలో వేములవాడ దేవస్థానం రాజన్న జిల్లా:ఫిబ్రవరి 12రాజన్నక్షేత్రం భక్తజనసందోహంతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచే రాజన్నదర్శనం కోసం భక్తులు భారీగా చేరుకు న్నారు. స్వామి వారిని దర్శించుకు నేందుకు ఆదివారమే రాత్రికి భక్తులు క్షేత్రానికి చేరుకొని సోమవారం ఉదయం స్నానాలు ఆచరించి…