ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా మహిళా సంఘాలు బల పడాలని సూచన

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా మహిళా సంఘాలు బల పడాలని సూచన

It is suggested that women's groups should be strengthened in the agency areas ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా మహిళా సంఘాలు బల పడాలని సూచనబ్యాంకర్లు వెళ్లి మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వాలని ఆదేశంబ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించే…
ఓటర్లకు కీలక సూచన.. ఓటింగ్ కోసం 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు..!

ఓటర్లకు కీలక సూచన.. ఓటింగ్ కోసం 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు..!

స్వతంత్ర భారతంలో ఓ చరిత్రాత్మకమైన ఘట్టం ముందు మనం నిలిచివున్నాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక ఎన్నికలకు సిద్ధమయ్యాం. రెండు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అర్బన్‌ ఓటింగ్‌ ఎలా జరుగుతుంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.…
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీ.

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీ.

హైదరాబాద్‌ : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌…
నేడు రేపు తెలంగాణలో వర్ష సూచన

నేడు రేపు తెలంగాణలో వర్ష సూచన

హైదరాబాద్‌:ఫిబ్రవరి 25రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో కొన సాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు న్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రం భీం…