సైఫాబాద్ పీఎస్ వద్ద ఓ కారులో మంటలు
హైదరాబాద్:మార్చి 06హైదరాబాద్ సైఫాబాద్ పీఎస్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఈరోజు కారు లో మంటలు చెలరేగాయి. పెట్రోల్ పోస్తుండగా కారులో నుండి పొగలు రావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమై కారును బయటకు తోసేశారు.…