అల్లు అర్జున్ కేసు సోమవారానికి వాయిదా.
అల్లు అర్జున్ కేసు సోమవారానికి వాయిదా. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు.