ఘట్కేసర్ మున్సిపాలిటీ జాతీయ రహదారి పై బస్ స్టాప్
ఘట్కేసర్ మున్సిపాలిటీ జాతీయ రహదారి పై బస్ స్టాప్ ఆవరణలో ఏర్పాటు చేసిన TGSTRC లాజిస్టిక్స్ ని ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించిన ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , చెంగిచెర్ల డిపో మేనేజర్ కె. కవిత…