సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావుతెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో…

కేడర్‌ను కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్త ఎత్తు.. అధినేత ఆర్డర్‌తో కదిలిన కేటీఆర్, హరీశ్

కేడర్‌ను కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్త ఎత్తు.. అధినేత ఆర్డర్‌తో కదిలిన కేటీఆర్, హరీశ్..!! గులాబీ పార్టీ బలోపేతానికి అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. త్వరలో పాదయాత్రను చేపట్టబోతున్నారు. ఇప్పటికే యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలి?.. ఎక్కడ ముగించాలనేదానిపై ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలిసింది.…

ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ

ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీశ్ రావు భేటీఢిల్లీలోని తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు ఉదయం ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా…

హరీశ్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు కష్టమే:

BRS reins are difficult for Harish Rao: హరీశ్ రావుకు బీఆర్ఎస్ పగ్గాలు కష్టమే:ప్రభుత్వ విప్పొర్లు దండాలు పెట్టినా హరీశ్ రావుకు బీఆర్ఎస్పార్టీ పగ్గాలు ఇవ్వరని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతెలిపారు. హరీశ్ రావు త్వరలోనే బీజేపీలోకివెళ్తారని, పార్టీని కూడా…

డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు

డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావుప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షల కోసం కేసీఆర్ ప్రారంభించిన డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ 36 డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేసి 134 పరీక్షలను…

హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నా: CM రేవంత్

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలన్న హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ‘పంద్రాగస్టు లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్ తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం..? మీలా దోచుకోకుండా…

కూలిపోవడం కొత్త కాదు: హరీశ్ రావు

కూలిపోవడం కొత్త కాదు: హరీశ్ రావు ప్రాజెక్టులు, నిర్మాణాలు కూలిపోవడం కొత్త కాదని హరీశ్ రావు చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేవాదుల ఫేస్-3 టన్నెల్ అప్పట్లో కూలిపోయింది. సింగూరు డ్యాం గేట్లు కొట్టుకుపోయాయి. పంజాగుట్ట ఫ్లైఓవర్…

You cannot copy content of this page