సీఎం కప్ హాకీ ఉమ్మడి మహబూబ్నగర్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు
సీఎం కప్ హాకీ ఉమ్మడి మహబూబ్నగర్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు బహుకరించిన……. రాచాల యుగందర్ గౌడ్ వనపర్తి హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కప్ టోర్నమెంటులో పాల్గొనేందుకు విచ్చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా హాకీ…