ఒకే బైక్‌పై 126 గొర్రెలు.. కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగ్ తాజా నివేదికలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలను ప్రస్తావించింది. ఒకే బైక్‌పై 126 గొర్రెలు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నట్లు పేర్కొంది. కారులో 168, అంబులెన్స్…