సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్దగల 365వ జాతీయ రహదారిపై కారు పల్టీ

ఉదయం రాజమండ్రి (రావులపాలెం) నుండి హైదారాబాద్ వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ టిఎస్ 15 యుఎఫ్ 3797 గల వాహనం అదుపుతప్పి సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో డివైడర్ను ఢీ కొట్టి ఫల్టి కొట్టింది.ఎదురుగా సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని తప్పించబోయి…

365వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు

తెల్లవారుజామున విశాఖపట్నం నుండి హైద్రాబాద్ (భాగ్యనగరం) వెళ్తున్న లారీ 365వ జాతీయ రహదారి (టేకుమట్ల వద్ద) ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. టేకుమట్ల సౌడమ్మ తల్లి దేవాలయం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయినా వాహనాన్ని వెనకనుండి…

You cannot copy content of this page