ACP ఇంట్లో ACB దాడులు

ACP ఇంట్లో ACB దాడులు

ACB raids at ACP's house హైదరాబాద్‌లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ అశోక్ నగర్‌లోని ఇంటితో పాటు…