కాంగ్రెస్ పార్టీలో చేరిన సంకేపల్లి మాజీ సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్ దంపతులు
శంకర్పల్లి మండల పరిధిలోని సంకేపల్లి గ్రామ బిజెపి పార్టీ కి చెందిన మాజీ సర్పంచ్ ఇందిరాలక్ష్మణ్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి…