ఫీజుల దోపిడి పైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి

ఫీజుల దోపిడి పైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి

Student Unions are furious over the extortion of fees సుచిత్ర లోని త్రీ టెంపుల్స్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ ఆంటోనీస్ స్కూల్ యజమాన్యం చేస్తున్నటువంటి వికృతమైన ఫీజుల దోపిడి పైన విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి స్కూల్ యజమానించేస్తున్నటువంటి విచ్చలవిడల ఫీజుల వసూళ్లు నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బుక్స్, స్కూల్ డ్రెస్సులు అని తదితరమైనటువంటి ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల పైన భారంపడే విధంగా స్కూల్ యజమాన్యం తల్లిదండ్రులను ఫీజుల రూపంలో దోచుకోవడం జరుగుతా ఉందని,…