HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు.
కేసులో కీలకంగా మారిన కస్టడీ కన్ఫేషన్ స్టేట్‌మెంట్. కస్టడీ కన్ఫేషన్‌లో ఒక ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావన. పలువురి ఒత్తిడి మేరకు అక్రమాలు, ఆస్తులు అంటూ శివ బాలకృష్ణ స్టేట్‌మెంట్. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఏసీబీ.…