ఇస్లామిక్ సెంటర్లో ముఖ్య అతిథిగా gunti swapna
హనుమకొండ జిల్లా పశ్చిమ నియోజకవర్గ(21-01-2024)ఈరోజు జాతీయ బాలికల విద్యా దినోత్సవం సందర్భంగా రాయపూర్ ఇస్లామిక్ సెంటర్లో ముఖ్య అతిథిగా gunti swapna పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మగ పిల్లలైనా ,ఆడపిల్లలైనా జీవితంలో విద్య అనేది ఒక ముఖ్యమైన…