వరంగల్ లో ప్లెక్సీల కలకలం..!!

పార్టీ మారే నేతలను హెచ్చరిస్తూ.. ఫ్లెక్సీలకు చెప్పుల దండలు..!! వరంగల్ జిల్లా పలు కాలనీల్లో కనిపించిన ప్లెక్సీలు.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి గోడలు దూకే నాయకులారా ఖబడ్దార్ అంటూ కార్టూన్ ఫ్లెక్సీలు పెట్టీ హెచ్చరిస్తున్న వరంగల్ ప్రజలు..…

తెలంగాణ సీఎస్ పేరుతో సైబర్ మోసాలు.. పోలీసులకుసీఎస్ శాంతి కుమారి ఫిర్యాదు

తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఫోటోను డీపీగా ఉపయోగించి సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9844013103 నెంబ‌ర్ ద్వారా ఫోన్లు చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈటల రాజేంద్ర నాయకత్వం వర్ధిల్లాలి

మల్కాజిగిరి పార్లమెంట్ సామాజిక సమ్మేళనం AMR గార్డెన్స్, కొంపల్లిలో ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిగా ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డా కె లక్ష్మణ్ ,మల్కాజిగిరిపార్లమెంట్ బిజెపి అభ్యర్థి రాజేందర్…

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం

ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకులా దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఉదయం నాగర్కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలో దేసిటికాల వార్డ్ కౌన్సిలర్ అచ్యుతారెడ్డి అమృతమ్మ ఆధ్వర్యంలో మరియు నాగర్ కర్నూల్…

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు…

బిఆర్ఎస్ బిజెపిల మాటలను లను నమ్మొద్దు

ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు మల్లు రవిని గెలిపించాలని ఎమ్మెల్యే మేఘ విజ్ఞప్తి వనపర్తి : బిజెపి, బిఆర్ఎస్ పార్టీల కల్లబొల్లి మాటలను నమ్మొద్దని ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్…

హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి…

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్,…

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండ లంలోని ఎర్రచక్రు తండాకు చెందిన గుగు లోతు స్వాతి (17) అనే విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పేలవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకుంది. ఎర్రచక్రు తండాలో వ్యవసా య కూలి…

ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్‌

అమరావతి:ఏప్రిల్ 29ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గ దర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయా లకు రానవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని…

బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా…

బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కేపిహెచ్బీ కాలనీలో మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుమార్తె డాక్టర్ మౌనిక రెడ్డి తో కలిసి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శిరీష బాబురావు ప్రచారం నిర్వహించారు.. కేపిహెచ్బి కాలనీలోని 2వ మరియు 3వ రోడ్లలో…

మేడే ను జయప్రదం చెయ్యండి.కార్మికులకు ఏఐటీయూసీ నాయకుల పిలుపు.

138 వ మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా నేడు షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో పత్రిక ప్రకటనను విడుదల చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా వారు…

ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే

హైదరాబాద్:ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని ప్రపంచ డ్యాన్స్ డేగా కూడా పిలుస్తారు. 64 కళల్లో ఒకటై న డ్యాన్స్ను గౌరవిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుం టారు. వివిధ సాంస్కృతిక నృత్యా లను విశ్వవ్యాప్తంగా పరిచ యం…

శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో ఆపరేషన్ చిరుత

శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో…

నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షులు అనంత నాగరాజు నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ…

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలిరాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క సాక్షిత : ఉదయం 9 గంటల నుంచేభానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు అని కూలీ పనులకు వెళ్ళే…

కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని అందుకే చెప్పా: రేవంత్ రెడ్డి

కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని అందుకే చెప్పా: రేవంత్ రెడ్డిమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయ్యే అన్ని అర్హలు ఉన్నాయని చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి…

వడదెబ్బతో ఒకరు మృతి

వడదెబ్బతో ఒకరు మృతివడ దెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలం లో చోటు చేసుకుంది. బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన చౌదరి రవి(26) వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి…

కడియం శ్రీహరి, కావ్యను కలిసిన: తీన్మార్ మల్లన్న..

హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరిని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్యను నల్లగొండ,ఖమ్మం,వరంగల్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ ఈస్ట్, వెంకటేశ్వర వెస్ట్, న్యూ వివేకానంద నగర్, శ్రీనివాస్ నగర్ లలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న…

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటల

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటలసీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇద్దరు మాయాగాళ్లేనని, అబద్దాలు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గంలోని నారపల్లిలో…

28వ వార్డులలో గడప గడప ప్రచారం.

జడ్పీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలలో మల్లు రవి గెలుపుకై గడప గడప ప్రచారం చేసిన మున్సిపల్ చైర్మన్ గద్వాల పట్టణంలోని 28వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ…

మార్నింగ్ వాక్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం

గద్వాల జిల్లా:ఉదయము మార్నింగ్ వాకర్స్ తో ముచటిస్తూపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల పట్టణంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు నాగర్‌కర్నూల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ…

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి

ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్,ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ…

జవహర్ నగర్ లో జన జాతర.

జవహర్ నగర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి తో కలిసి, ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ..అడుగడుగునా..జన నీరాజనాలు…బ్రహ్మరథం పడుతున్న ప్రజలు… పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్…

రైతులను అగ్రగండంగా దోచుకుంటున్న ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ & సీడ్స్ వ్యాపార నిర్వాహకులు

రైతులను అగ్రగండంగా దోచుకుంటున్న ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ & సీడ్స్ వ్యాపార నిర్వాహకులురైతులను పీడిస్తున్న పురుగుమందుల షాపు యాజమాన్యం సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతన్నకు బాసటగా నిలవాల్సిందిపోయి రైతుకు…

బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి,మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి . *కారు గుర్తు కు ఓటు వేసి BRS అభ్యర్థి…

పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ సమతా నగర్ పార్క్ లో వాకర్స్ విజ్ఞప్తి మేరకు వాకర్స్ తో కలిసి పార్క్ ను పరిశీలించడం జరిగిందని పార్క్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా కార్పొరేటర్…

నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన గద్వాల మండల నాయకులు కార్యకర్తలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి * ‌గద్వాల నియోజకవర్గం లో పార్లమెంటు ఎన్నికలలో భాగంగా లో గద్వాల మండలం పరిధిలోని గోనుపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…

You cannot copy content of this page