రేపటి నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సుయాత్ర..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర రేపు (బుధవారం) 24వ తేదీన ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర రేపు (బుధవారం) 24వ తేదీన ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ…
బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కారురుణమాఫీకి డిసెంబర్ 7 కటాఫ్ గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయంక్రాప్ లోన్లు మొత్తం ప్రభుత్వమే టేకోవర్ చేసేలా ప్రణాళిక హైదరాబాద్, : పంట రుణాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంతమంది రైతులు పంట…
రాజేంద్రనగర్, ఏప్రిల్ 23: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ (Chevella BRS candidate Kasani Gnaneshwar) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. మంగళవారం చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్ర…
ఎంపీ అభ్యర్థి మధు ని సన్మానించిన ట్రస్ట్ శివంపేటలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారిని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మధు ని…
తెల్లవారుజామున కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మున్సిపల్ చైర్మన్ దంపతులు శ్రీమతి/శ్రీ బి.యస్.కళావతి కేశవ్ పెళ్ళిరోజు సందర్బంగా మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో…
హనుమాన్ జయంతి సందర్బంగా స్థానిక దేవాలయంలో శంకరపల్లి మండల మరియు మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ..ఈ సంధర్బంగా హిందూ బందువులందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది ..ఈ కార్యక్రమంలో శంకరపల్లి…
తెల్లవారుజామున విశాఖపట్నం నుండి హైద్రాబాద్ (భాగ్యనగరం) వెళ్తున్న లారీ 365వ జాతీయ రహదారి (టేకుమట్ల వద్ద) ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. టేకుమట్ల సౌడమ్మ తల్లి దేవాలయం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయినా వాహనాన్ని వెనకనుండి…
బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపాముల నాగయ్య మరణించగా వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..
మనూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అనంతరం వారి యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగేందర్రావ్, మండల పార్టీ అధ్యక్షులు…
కల్హేర్ మండలం మాసాన్ పల్లి గ్రామానికి చెందిన రేణుక నిన్న పీడుగు పాటుతో మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చి అన్ని విధాల మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నారాయణఖేడ్ మాజీ…
సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కొత్తపేట కాలనీలో అనుమండ్ల గుడి శ్రీ అంజనేయజనేయ స్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకరన్న ,మాజీ సర్పంచ్ శికిలమెట్ల శ్రీహరి ..అనంతరం దేవాలయ కమీటీ సభ్యులు విఛ్చేసిన అతిధులును…
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ లోని కొత్తగూడ గ్రామ వాస్తవ్యులు రక్తపు కృష్ణ గౌడ్,మరియు ఆలయాకమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు అభయాంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది, ఈకార్యక్రమంలో పల్నాటి అశోక్, గణేష్ గౌడ్, సందీప్ గౌడ్,జితేందర్, వినోద్, భాస్కర్,మరియు గ్రామస్తులు…
మహబూబాబాద్ నియోజకవర్గ_గూడూరు మండల కేంద్రంలోని లైన్ తండా గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొని కమిటీ సభ్యులతో అక్కడున్నటువంటి నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మురళి నాయక్ ఈ కార్యక్రమానికి , మండల నాయకులు యూత్ నాయకులు జిల్లా సీనియర్…
మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని 129 సురారం డివిజన్ నెహ్రూ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మే 13న జరిగే…
లోక్ సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి చెందిన రెండు సెట్ల నామినేషన్ నామినేషన్ పత్రాలను మద్దినేని స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేష్…
తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ (SDDGWTTI) హైదరాబాద్ నందు 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.మధురిమ సోమవారం…
హనుమాన్ జయంతి పర్వదినం పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి పట్టణంలోని పాల చెట్టు ఏరియాలో గల శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ , చెన్నూరు మాజీ శాసనసభ్యులు,…
బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి. అతని కుటుంబ ఆస్తువ విలువ రూ.4,568 కోట్లుగా అఫిడవిట్ దాఖలు. కొండా పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరు మీద రూ.3,208 కోట్లు, కుమారుడు పేరు…
ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మరియు కమ్యూనికేషన్స్ స్కిల్ క్లాస్ లను ప్రారంభించిన ఎస్. పి .ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి . కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం .ఎస్ .పి .ఆర్ గ్లోబల్…
గొంగళ్ళ రంజిత్ కుమార్ గద్వాల ధరూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన అందరి…
కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ ఆర్ఎస్ ప్రసన్నకుమార్
అలంపూర్ లో నాగర్ కర్నూల్ BRS పార్టీ MP అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ పార్లమెంటు సన్నాహక, ముఖ్య కార్యకర్తల సమావేశానికి బయలుదేరిన ముఖ్య అతిథిగా రానున్న కల్వకుంట్ల తారక రామారావ్.(KTR) ★అయిజ బిఆర్ఎస్ పార్టీ నాయకులు౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ జోగుళాంబ గద్వాల్ జిల్లా…
శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా.. శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవాలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి -రజిని దంపతులు.. ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్…
ఎన్నబోయిన జహంగీర్ తల్లి పార్థివ దేహాన్ని సందర్శించి వారిని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ ఎండీ ముస్తక్ , BRS నాయకులు డొప్ప వెంకటేష్ , యాట కుమార్ , బచ్చు…
ఏపీకి చెందిన 9 మంది అభ్యర్థులు సహా 11 మందితో జాబితా విడుదల శ్రీకాకుళం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా డా.పరమేశ్వరరావు. విజయనగరం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను. అమలాపురం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా గౌతమ్. మచిలీపట్నం లోక్‌సభ కాంగ్రెస్…
తొలి ఎంపీ స్థానం కైవసం. గుజరాత్ లోని సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవమైనది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబాని నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన పోటీనుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి ముఖేష్ ఎన్నిక ఏకగ్రీవమైనది. ఈ…
తెలంగాణలో మద్యం ప్రియులు ఏప్రిల్ ఒకటి నుంచి 18వ తేదీ వరకు 670 కోట్ల విలువైన 23 లక్షల కేసుల బీర్లను తాగేశారు ఇది ఆల్ టైం రికార్డ్ అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు
నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన – మల్లు రవి సతీమణి డాక్టర్ రాజ బన్సీ దేవి మల్లు… నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారి తరపున వారి…
మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థికాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షా కు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి…
You cannot copy content of this page