చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ..
చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ను (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండిస్తూ. మననీళ్ళు… మన హక్కులు పోరాటానికి నల్లగొండ లో…