TEJA NEWS

తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది.

ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి.

దీని కారణంగా కడలూరు, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‎పట్టు జిల్లాల్లో జనవరి 8న సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.


TEJA NEWS