TEJA NEWS

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం(నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు.

చివరిదశలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో తీర్మానం చేయగా.. మంత్రి ఉదయనిధి వారికి ఆర్థిక సాయం చేశారు.

కోశాధికారి కార్తీకి ఆయన ఆ చెక్‌ను అందజేశారు…


TEJA NEWS