బీఆర్ఎస్ పార్టీ కొత్త బాస్ తన్నీరు హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీ కొత్త బాస్ తన్నీరు హరీష్ రావు

TEJA NEWS

Tanniru Harish Rao is the new boss of BRS party

బీఆర్ఎస్ పార్టీ కొత్త బాస్ తన్నీరు హరీష్ రావు

తెలంగాణ:

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైదొలగనున్నట్లు సమాచారం. ఈ క్రమం లోనే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు అధ్యక్ష పదవి బాధ్యతలు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేసీఆర్ గౌరవాధ్యక్షుడిగా ఉండనున్నారని సమాచారం.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కాగా, బీఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ బాధ్యతను RS ప్రవీణ్ కుమార్ కు ఇవ్వనున్నట్లు సమాచారం

Print Friendly, PDF & Email

TEJA NEWS