TEJA NEWS

తెలంగాణ 2024 డీఎస్సీ ఫలితాలు విడుదల

తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు నేడు విడుదల య్యాయి, 12 గంటలకు సచివాలయంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/ లో చేక్ చేసుకోండి. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్


TEJA NEWS