తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని హైదరాబాద్ లో వారి నివాసం లో కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .*
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో 7 కోట్ల నిధులతో సీడు ప్రాసెసింగ్ ప్లాంట్ మంజూరు అయిందని,70 శాతం పనులు పూర్తయ్యాయని సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కి కార్పొరేషన్ గ్రాెంటు 3 కోట్ల 50 లక్షలు మరియు SDF గ్రాంట్ నుండి 3కోట్ల 50 లక్షలు కేటాయించడం జరిగిందని,70 శాతం పనులు పూర్తి అయ్యాయని,ఎన్నికల కోడ్ కారణం గా విడుదల కాకుండా ఆగిపోయిన కార్పొరేషన్ గ్రాంట్ నుండి 1కోటి 24 లక్షలు మరియు ఎస్జీఎఫ్ గ్రాంట్ నుండి 3 కోట్ల 50 లక్షలు నిధులు వెంటనే విడుదల చేయాలని, తద్వారా షెడ్డు పనులు,యంత్రాల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తవుతాయని ఎంతోమంది రైతులకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని నిధులు వెంటనే మంజూరు చేయాలని మంత్రి గారికి వినతి పత్రాన్ని అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…