వనపర్తి జిల్లా మాస్టర్లను సన్మానించిన తెలంగాణ రాష్ట్రటైక్వాండో అసోసియేషన్

TEJA NEWS

Telangana Rashtra Taekwondo Association honored Vanaparthi District Masters

వనపర్తి జిల్లా మాస్టర్లను సన్మానించిన తెలంగాణ రాష్ట్రటైక్వాండో అసోసియేషన్


వనపర్తి జిల్లాలో ఉచిత టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ క్యాంపులను నిర్వహించినందుకు ఘట్కేసరిలో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లను రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, తెలంగాణ సెక్రటరీ కురువ శ్రీహరి ల చేతుల మీదుగా సన్మానించి సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీనియర్ మాస్టర్ గడ్డం ప్రభాకర్ గౌడ్ ను బుద్ధారం రవికుమార్ సన్మానం పొందిన జిల్లాకు చెందిన మాస్టర్ లతో కలిసి తమ గురువును గౌరవించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మాస్టర్ Stars ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం సన్మానం పొందిన మాస్టర్ లందరూ తనతో శిక్షణపొందిన వారే అని జిల్లాలో మరిన్ని క్యాంపులు నిర్వహించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందే విధంగా కృషి చేయాలని ఆయన అభిలషించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page