TEJA NEWS

హైదరాబాద్‌

నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం.

నెల రోజుల పాలనపై సమీక్ష చేయనున్న సీఎం

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో చర్చ.

నేడు ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..
ప్రజాపాలనపై ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు.. prajapalana.telangana.gov.inను
ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి.


TEJA NEWS