TEJA NEWS

శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగాన్ని దర్శించుకున్న బుల్లితెర నటి లక్ష్మి

శంకరపల్లి :నవంబర్ 25:శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో బుల్లితెర నటి, గుండె నిండ గుడి గంటలు, వంటలక్క రాధా మనోహర్ సీరియల్స్ ఫేమ్ లక్ష్మి కార్తీక చివరి సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు నటి లక్ష్మిని స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.


TEJA NEWS