తెలంగాణా రాష్ట్ర0 ఏర్పాటైన నాటినుండి పది సంవత్సరాల తరువాత మొట్టమొదటి సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పిఠవేసింది

TEJA NEWS

తెలంగాణా రాష్ట్ర0 ఏర్పాటైన నాటినుండి పది సంవత్సరాల తరువాత మొట్టమొదటి సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పిఠవేసింది

విద్యాశాఖకు 21,389 కోట్లు, గురుకులల శాశ్వత భావన నిర్మాణాలకు 2,796 కోట్లు తెలంగాణా పబ్లిక్ మడల్ స్కూల్ లకు గాను పైలెట్ ప్రాజెక్టు ద్వారా 500కోట్లు తో పెద్ద ఎత్తున నిధులు కేటాయి0పు చేసింది

విద్యార్థుల ఆశలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జిల్లా NSUI అధ్యక్షులు ఎంబడి.రాకేష్

నిర్మల్: వచ్చే విద్యాసంవత్సరం 2024-25 కు గాను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయి0చిందని నిర్మల్ జిల్లా NSUI అధ్యక్షులు ఎంబడి.రాకేష్ అన్నారు మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర0 ఏర్పాటు అయిన పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర విద్య రంగానికి ఉత్తం ఇచ్చే బడ్జెట్ పెట్టిందని మొత్తంగా చూస్తే విద్యాశాఖకు 21,389 కోట్లు అంతే కాకుండా గురుకులలను గాలికి వేదిలేసిందని అటువంటి గురుకులల శాశ్వత భవనాల నిర్మాణం కోసం 2,796 కోట్లు తో మరో వైపు తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ మోడల్ స్కూల్ ల పైలెట్ ప్రాజెక్టు కు గాను 500 కోట్లు కేటాయి0పులు చేసిందని ఆయన అన్నారు గత బి.ఆర్.ఎస్.ప్రభుత్వం 10 సంవత్సరాలుగా విద్యాశాఖ ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన అన్నారు ఈ విలేఖరుల సమావేశంలో NSUI నిర్మల్ అసెంబ్లీ అధ్యక్షులు తాజ్,ఫైజల్ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page