TEJA NEWS

TG రైతుల ఖాతాల్లోకి డబ్బులు
TG: పంట రుణమాఫీకి సంబంధించి రైతుల
అకౌంట్లలో ప్రభుత్వం నగదు
జమ చేయనుంది.

రూ. లక్షలోపు లోన్ ఉన్న
రైతులకు సాయంత్రం 4 గంటల వరకు డబ్బులు
జమ చేయనున్నట్టు తెలుస్తోంది. అదే రోజు
రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో
సంబరాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కాగా, రుణమాఫీ
నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం
ఆదేశాలు ఇచ్చారు.


TEJA NEWS