TEJA NEWS

దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ ఆదాయం రూ.307.16 కోట్లు

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకూ సాధారణ బస్సులతో పాటు 10,513 అదనపు బస్సులను నడిపినట్లు.. రూ.307.16 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు వెల్లడించిన టీజీఎస్ఆర్టీసీ అధికారులు….


TEJA NEWS