TEJA NEWS

జగిత్యాల్ కు జవహర్ నవోదయ స్కూల్ ప్రకటించిన నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు …”

నిజామాబాద్ పార్లమెంట్ నిజమాబాద్ జిల్లాకి మరియు జగిత్యాల్ జిల్లా కు జవహర్ నవోదయ స్కూల్ ప్రకటించిన సందర్భంగా జగిత్యాల్ నియోజకవర్గం రాయికల్ పట్టణంలోని స్థానిక అంగడి బజార్లో లో రాయికల్ పట్టణ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మరియు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr.బోగ శ్రావణి

ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి, రాయికల్ మండల అధ్యక్షులు అన్నవేని వేణు,PACS చైర్మన్ ముత్యంరెడ్డి, మంగళారపు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీలు ఆకుల మహేష్, రాజనాల మధు, శ్రీకాంత్ రెడ్డి, కంబోజి రవి, సామల సతీష్, బన్న సంజీవ్, కురుమ మల్లారెడ్డి, మరియు పట్టణ మరియు మండల పదాధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


TEJA NEWS